మార్కెట్ లోకి Redmi Note 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

xiaomi  కొత్తగా మార్కెట్ లోకి Redmi Note 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 9,999 మరియు రూ. 11,999 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి xiaomi Note 5  5.99 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు మోడల్స్ లో లభిస్తుంది. 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 9,999/-, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 11,999/-. ఈ స్మార్ట్ ఫోన్ ని mi.com నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Redmo Note 5 స్మార్ట్ ఫోన్ 5.99 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి /64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1 నాగోట్ ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 12 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది.ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4000 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు.  అంతేకాకుండా ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Redmi Note 5 మొబైల్ యొక్క మందం 8.05 mm మరియు బరువు 180 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

ఈ ఫోన్ ఫై  మీ అభిప్రాయం : క్రింద వోట్ వేయండి.

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *