Airtel నుండి మరో సూపర్ ఆఫర్

ఒకప్పుడు నెల రోజులు మొత్తానికి కలిపి 1 GB డేటా వచ్చినపుడు జాగ్రత్తగా వాడటం మనం గమనించే ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి రోజు 1 GB వచ్చినా కూడా డేటా సరిపోవడం లేదు అంటున్నారు కొందరు వినియోగదారులు.

యూట్యూబ్ వీడియోలు, వీడియో స్ట్రీమింగ్, పేస్ బుక్ లో లైవ్ కావచ్చు. రోజురోజుకు ఎయిర్టెల్ వంటి నెటవర్కులు కొత్త ప్లానులను ప్రవేశపెడుతుంది. తాజాగా అధిక మొబైల్ డేటా అవసరం ఉన్న వారి కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రతి రోజు 2 GB మొబైల్ డేటా ఇస్తుంది.

499 రూపాయలు పెట్టి రీఛార్జి చేసుకుంటే మనకు 84 రోజులు వరుకు ప్రతి రోజు 2 GB రావడం జరుగుతుంది. అంతే కాకుండా 84 రోజుల పాటు ఉచిత ఫోన్ కాల్స్ మరియు ప్రతిరోజు 100 SMS లు కూడా ఫ్రీగా లభిస్తుంది. కేవలం STD, local ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా రోమింగ్ కాల్స్ కూడా ఉచితంగా లభిస్తాయి.

వాస్తవానికీ ఈ ప్లాన్ ఆకర్షించే విధంగా వున్నా Airtel ఈ offerను కొంత మంది వినియోగదారులకు మాత్రమే అందించబడుతుంది. ఈ offer మీకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలంటే వెంటనే My Airtel App డౌన్లోడ్ చేసుకొని offer సెక్షన్ లోకి వెళ్లి ఈ offerను ఉందో లేనిదో గమనించండి.

ఒకవేళ ఈ ప్లాన్ కు అర్హత పొందినట్లైతే 84 రోజులకు గాను 164 GB మొబైల్ డేటా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *