జూన్ లో మరో టెట్ || జూన్ 29న 10th ఫలితాలు

ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను ఇంకొకసారి పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 10 వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెట్టిన టెట్ లో 3 పేపర్లు ఉండగా, ఈ సరి నిర్వహించే పేపర్లో 4 ఉండును. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల కోసం పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టుల కోసం పేపర్-2, లాంగ్వేజ్ పండిట్ (ALP) పోస్టుల కోసం పేపర్ -3, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) కోసం పేపర్-4 నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. జూన్ 10 నుంచి 22 వరకు నిర్వహించిన షెడ్యూల్ ఈ క్రింది విధానంగా ఉండును.

 

నోటిఫికేషన్

04/05/18
ఫీజు చెల్లింపు

 

09/05/18
ఆన్లైన్ దరఖాస్తు

 

09/05/18
హెల్ప్ డెస్క్ సేవలు

 

09/05/18
ఫిర్యాదుల సేకరణ

 

10/05/18
ఆన్ లైన్లో మాక్ టెస్ట్

 

04/06/18
హాల్ టిక్కెట్ల డౌన్లోడ్

 

05/06/18
 

పరీక్ష షెడ్యూల్

 

పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్ 10/06/18, 11/06/18, 12/06/18
పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ 13/06/18, 14/06/18, 15/06/18, 17/06/18,
పేపర్-3 లాంగ్వేజ్ పండిట్ 18/06/18, 19/06/18
పేపర్-4 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 21/06/18, 22/06/18
  •  అన్ని రోజుల్లో రెండు సెషన్లు ఉంటాయి
  •  సెషన్-1: 9.30 నుంచి 12.30 వరకు
  • సెషన్-2: 2.30 నుంచి 5.00 వరకు

 

కీ విడుదల

 

26/06/18
తుది ఫలితాలు

 

28/06/18

జూన్ 29న 10th ఫలితాలు :

10 వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 29న విడుదల కానున్నాయి. మంత్రి గంట శ్రీనువాసరావు విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది పరీక్షలకు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుయ్యారు. పాఠ్యయాంశాలకు మొత్తం 8 గ్రేడులు A1, A2, B1, B2, C1, C2, D, E … ఇస్తారు. పాఠ్యయేతర అంశాలలో 5 గ్రేడ్లు A+, A, B, C, D ఇస్తారు.

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *