Asus ZenBook లో మరో కొత్త లాప్ టాప్

హలో ఫ్రెండ్స్… Asus మరో కొత్త లాప్ టాప్ ను విడుదల చేయనుంది. ఈ నెల 30 న లాప్ టాప్ ను ఫ్లిప్కార్ట్ సేల్ లో ఉంచుతాం అని Asus కంపెనీ వెల్లడించింది. ఈ లాప్ టాప్ జెన్ బుక్ సిరీస్ లో లాంచ్ అవుతుంది. లాప్ టాప్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకు స్క్రీన్ నానో ఎడ్జ్ డిస్ప్లే కలిగి వుంటుంది . Asus లో ఏ లాప్ టాప్ కు లేకున్న అంత 14 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ను ఈ లాప్ టాప్ లో ఇచ్చారు. ఇందులో ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ 8th జనరేషన్ 8 GB DDR3 RAM మరియు Nvidia MX 150 గ్రాఫిక్ కార్డు కలిగి వుండును. ఇందులో Harman Kardon స్పీకర్లు మరియు 64bit windows 10 ఆపరేటింగ్ సిస్టం ఇవ్వడం జరిగింది.లాప్ టాప్ యొక్క స్క్రీన్ 14 ఇంచ్ Full HD డిస్ప్లే తో పనిచేస్తుంది. ఇందులో 512 GB SSD మరియు 2GB గ్రాఫిక్ కార్డు కూడా ఇచ్చారు. ఈ లాప్ టాప్ యొక్క బరువు 1.09 KG గా వుండును.దీని ధర సుమారు 1,00,990 గా వుండును. మీరు AXIS BANK Credit Card ద్వారా బుక్ చేస్తే 5% discount లభించును. మీకు ఒక ఏడాది సైట్ warranty వుంటుంది. ఈ క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు సేల్ లో పాల్గొనవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *