మార్కెట్ లోకి  Coolpad Note 6 బడ్జెట్  స్మార్ట్ ఫోన్

 

Coolpad  కొత్తగా మార్కెట్ లోకి Coolpad Note 6  బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 8,999 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Coolpad Note 6 5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4 GB మోడల్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 8,999. ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే  Coolpad వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Coolpad Note 6 స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. మొబైల్ యొక్క రెజ్యులేషన్ 1080 X 1920 Full HD పిక్సల్స్ ఉండును. 1.4 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 32జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 7.1 Nought ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 8+5 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4070 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు. Coolpad Note 6 మొబైల్ యొక్క మందం 8.62 mm మరియు బరువు 170 గ్రామ్స్.

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *