రూ. 80,000 వేల కోట్లు దాటిన జన్ ధన్ డిపాజిట్లు

జన్ ధన్ ఖాతాల్లో జమైన మొత్తం సొమ్ము రూ. 80,000/- కోట్లు దాటింది. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద వున్నా లెక్కల ప్రకారం .. గత ఏడాది మార్చ్ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన జన్ ధన్ డిపాజిట్లు ఈ ఏడాది ఏప్రిల్ 11 నాటికీ రూ. 80,545,70 కోట్లకు చేరాయి. 2016 నవంబర్ లో పెద్దనోట్లు రద్దు తరువాత జన్ ధన్ ఖాతాలో భారీగా మొత్తాల్లో సొమ్ము జమకావడం చర్చనీయాంశమైంది. దాంతో ఈ ఖాతాల్లో డిపాజిట్లపైన గవర్నమెంట్ దృష్టిసారించింది.

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *