భారత మార్కెట్లో గూగుల్ హోమ్

టెక్నాలజీ దిగ్గజం అయినా గూగుల్ తన వాయిస్ యాక్టీవ్టెడ్ హోమ్,హోమ్ మినీ,స్పీకర్లను ఇండియాలో విడుదల చేయడం జరిగింది. ఇందులో హోమ్ స్పీకర్ 9999 రూపాయలు ఉండగా, హోమ్ మినీ 4499 రూపాయలుగా వుంది. ఈ రెండు స్పీకర్లు గూగుల్ అసిస్టెంట్ సహాయంతో పనిస్తాయి. ఈ రెండు స్పీకర్లు ఇ – కామర్స్ దిగ్గజం అయినా ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, వీటి అన్నిటితో పాటు మొత్తం 750 రిటైల్ స్టోర్లలో ఈ రెండు స్పీకర్లు లభించును.

NOTE: ఈ ఆర్టికల్ నలుగురికీ ఉపయోగకరంగా ఉంది అనుకుంటే షేర్ చేసి ఆ నలుగురికి తెలిసేలా చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *