Whatsapp నుండి ఫోటోలను ఫుల్ క్వాలిటీ తో ఏ విధంగా షేర్ చేయాలి.!

హలో మిత్రులారా ఈ రోజు మనం Whatsapp లో Photos మరియు Videos క్వాలిటీ తగ్గకుండా ఏ విధంగా పంపాలి అనే దాని గురించి నేర్చుకొందాం. మాములుగా Whatsapp లో వెళ్లి ఫొటోస్ ను షేర్ చేస్తూవుంటాం కాదా, ఆలా కాకూండా ఒక పద్ధతి ద్వారా ఫోటో క్వాలిటీ తగ్గకుండా ఫొటోస్ మరియు వీడియోస్ ను షేర్ చేయవచ్చు.

ఒకవేళ మీరు ఫోటో షేర్ చేసేటపుడు గ్యాలెరీ కాకుండా డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసినట్లైతే మీ ఫోటో క్వాలిటీ అనేది తగ్గకుండా షేర్ అవుతుంది.

Step 1: ముందుగా మీరు whatsapp లోకి వెళ్లి అటాచ్మెంట్ ఆప్షన్ ఫై క్లిక్ చేయండి.

Step 2: తరువాత “Browse other docs” ఫోటో లేదా వీడియో లేదా ఫోల్డర్ ఆప్షన్లను ఎంచుకోండి.

Step 3 : ఏదో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని షేర్ చేయండి, ఇలా చేసినట్లైయితే ప్రతి ఫోటో, వీడియో క్వాలిటీ తగ్గకుండా షేర్ అవుతుంది.

NOTE: ఈ ఆర్టికల్ నలుగురికీ ఉపయోగకరంగా ఉంది అనుకుంటే షేర్ చేసి ఆ నలుగురికి తెలిసేలా చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *