Moto E4 Plus – Full Specifications

Moto  కొత్తగా మార్కెట్ లోకి Moto E4 Plus బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 8,490 గోల్డ్, గ్రే లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Moto E4 Plus  5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 8,490/-, ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Moto E4 Plus స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0 నాగోట్ ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు. Moto E4 Plus మొబైల్ యొక్క మందం 9.55 mm మరియు బరువు 198 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

 

 

 

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

 

ఈ ఫోన్ ఫై  మీ అభిప్రాయం : క్రింద వోట్ వేయండి.

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *