Oppo F7 – Full Phone Specifications at teluguservers
Oppo కొత్తగా మార్కెట్ లోకి Oppo F7 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 21,990 మరియు రూ. 26,990 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.
మార్కెట్ లోకి Oppo F7 6.23 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 2 మోడల్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 21,990/-, 6జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 26,990/-. ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.
Oppo F7 స్మార్ట్ ఫోన్ 6.23 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి /128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టముతో పనిచేస్తుంది. 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 25 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది.ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3400 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు. అంతేకాకుండా ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Oppo F7 మొబైల్ యొక్క మందం 8.0 mm మరియు బరువు 159 గ్రామ్స్.
ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.
ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.