Panasonic Eluga I7 స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ. 6,499 ధర లో లాంచ్

 

Panasonic కొత్తగా మార్కెట్ లోకి Panasonic Eluga I7 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 6,499 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Panasonic Eluga I7 5.45 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 2 GB మోడల్స్ లో లభిస్తుంది. 2జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 6,499. ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Panasonic Eluga I7 స్మార్ట్ ఫోన్ 5.45 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. మొబైల్ యొక్క రెజ్యులేషన్ 1440 X 720 పిక్సల్స్ ఉండును.1.3 గిగా హెర్ట్జ్ మీడియా టెక్ MTK6737H క్వాడ్  కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0 Nought ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4000 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు.  అంతేకాకుండా ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Panasonic Eluga I7 మొబైల్ యొక్క మందం 9.25 mm మరియు బరువు 168 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

 

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *