Samsung Galaxy J7 DUO ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది

బడ్జెట్ ఫోన్ ఉపయోగించే వారి కోసం Samsung Company కొత్తగా భారతీయ మార్కెట్లోకి Galaxy J7 Duo ను విడుదల చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాలలోని రిటైల్ స్టోర్లలో ఈ నెల 12 నుండి అందుబాటులోకి వస్తుంది.
Samsung నుండి అతి తక్కువ ధరలో మొబైల్ వెనుక 2 కెమెరాలు వస్తున్నా మెట్ట మొదటి మొబైల్ గా గమనించవచ్చు. ఈ మొబైల్ వెనుక వైపు 13 మరియు 5 mega pixeles రెజల్యూషన్ కలిగిన మొబైల్ ఇది. అదేవిధంగా ఫోన్ ముందువైపు 8 Mega Pixeles అమర్చారు.

Samsung Galaxy J7 Duo మొబైల్ లో 5.5 inches సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉండును. ఇందులో 1.66 GHz గాల ఆక్టా కోర్ ప్రాసెసర్ పనిచేస్తుంది. అంతేకాకుండా 1280 X 720 పిక్సల్స్ స్పీడ్ రెజల్యూషన్ కలిగి వుంటుంది. ఈ మొబైల్ లో ఆండ్రాయిడ్ 8.0 ఒరియా అందుబాటులో వుంది.

ఇందులో RAM వచ్చేసి 4GB గాను, ఇంటర్నల్ స్టోరీజ్ 32 GB మరియు మైక్రోSD కూడా వుండును. బ్యాటరీ కెపాసిటీ 3000 mAh,WIFI, Bluetooth, USB, 4G VOLTE, 3G, GPS, వంటి ఫీచరులు ఈ మొబైల్ లో వున్నాయి. ఈ మొబైల్ లో super అమోల్డ్ డిస్ప్లే ఉండటం వాళ్ళ కొంచెం ఆకర్షిణీయంగా వుండును. ఈ మొబైల్ మనకు ధర 16,990/- రూపాయలకు లభించును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *