రూ. 1000 ధర లోపు టాప్ 5 పవర్ బ్యాంక్స్ (మే 2018)

సాధారణంగా అందరూ మంచి Powerbank తీసుకోవాలని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అందులో వున్నా ముఖ్యమైన ఫీచర్స్ ని చూస్తూవుంటాం. ముఖ్యంగా Battery Capacity, LED Design, Fast Charging, Ports, Weight వంటి వాటిని పరిశీలిస్తాం.  ప్రస్తుతమున్న మార్కెట్ లో రోజు రోజుకి చాల Powerbanks ను చూస్తూవుంటాం. కాబట్టి  మేము మరియు మా టీం కలిసి మీకు 1000 ధర లోపు మంచి Powerbank  లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు Powerbank  కు సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలపండి.

#1. MI Power Bank 2i – 10000 mAh  రూ. 899

 దీని బరువు 240 గ్రామ్స్ గా ఉండును

 బ్యాటరీ కెపాసిటీ 10000 mAh ఉంటుంది.

 ఇందులో Lithium-ion మరియు మైక్రో కనెక్టర్ అమర్చారు

 పవర్ సోర్స్ : AC అడాప్టర్

 ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఇచ్చారు

 10 రోజులు లోపు  ఎక్స్-చేంజ్ చేయవచ్చును.

 cash on delivery సదుపాయం కూడా ఉండును.

 

 

 

 

 

#2. INTEX IT-PB11K – 10000 mAh  రూ. 999

 

 దీని బరువు 280 గ్రామ్స్ గా ఉండును

 బ్యాటరీ కెపాసిటీ 11000 mAh ఉంటుంది.

 ఇందులో Lithium-ion మరియు మైక్రో కనెక్టర్ అమర్చారు

 పవర్ సోర్స్ : AC అడాప్టర్

 ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఇచ్చారు

 10 రోజులు లోపు  ఎక్స్-చేంజ్ చేయవచ్చును.

 cash on delivery సదుపాయం కూడా ఉండును.

 

 

 

 

 

#3. IVOOMI Titan IV-PBP20K2 – 10000 mAh  రూ. 899

 దీని బరువు 240 గ్రామ్స్ గా ఉండును

 బ్యాటరీ కెపాసిటీ 10000 mAh ఉంటుంది.

 ఇందులో Lithium-ion మరియు మైక్రో కనెక్టర్ అమర్చారు

 పవర్ సోర్స్ : AC అడాప్టర్

 ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఇచ్చారు

 10 రోజులు లోపు  ఎక్స్-చేంజ్ చేయవచ్చును.

 cash on delivery సదుపాయం కూడా ఉండును.

 

 

 

#4. Flipkart Billion Powerbanks – 10000 & 15000 mAh  రూ. 799

 

 దీని బరువు 260 గ్రామ్స్ గా ఉండును

 బ్యాటరీ కెపాసిటీ 10000 mAh ఉంటుంది.

 ఇందులో Lithium-ion మరియు మైక్రో కనెక్టర్ అమర్చారు

 పవర్ సోర్స్ : AC అడాప్టర్

 ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఇచ్చారు

 10 రోజులు లోపు  ఎక్స్-చేంజ్ చేయవచ్చును.

 cash on delivery సదుపాయం కూడా ఉండును.

 

 

 

 

 

#5. Ambrane P-1310 – 13000 mAh  రూ. 1149

 

 దీని బరువు 250 గ్రామ్స్ గా ఉండును

 బ్యాటరీ కెపాసిటీ 13000 mAh ఉంటుంది.

 ఇందులో Lithium-ion మరియు మైక్రో కనెక్టర్ అమర్చారు

 పవర్ సోర్స్ : AC అడాప్టర్

 ఛార్జింగ్ కేబుల్ కూడా ఇందులోనే ఇచ్చారు

 10 రోజులు లోపు  ఎక్స్-చేంజ్ చేయవచ్చును.

 cash on delivery సదుపాయం కూడా ఉండును.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *