Vivo V9 Selifi Camera Smartphone Review

Vivo కొత్తగా మార్కెట్ లోకి Vivo V9 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ.  రూ. 22,900 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Vivo V9 6.3 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి మోడల్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 22,900/-. ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Vivo V9 స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 202 గిగా హెర్ట్జ్ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 32జిబి, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 16+5 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 24 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది.ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3260 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు.  అంతేకాకుండా ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Vivo V9 మొబైల్ యొక్క మందం 7.05 mm మరియు బరువు 150 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

 

 

 

 

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *