బనానా డైట్ తో వారం రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గటం ఎలా?
అందరికీ నమస్కారం, బనానా డైట్ మీరు అందరూ వినే ఉంటారు కదా. ఈ డైట్ తో వారానికి ఐదు కిలోల బరువు తగ్గొచ్చు, ఆ బనానా డైట్ ఏంటో తెలుసుకుందామా మరి.
ముందుగా కావలసిన పదార్థాలు అరటిపండు, వాటర్ మీరు ప్రతిరోజు అన్ని తినేస్తున్నారు కదా. ఒక్క వారం రోజులు మాత్రం నేను చెప్పినట్టుగా తినండి రోజుకి కి 20 నుంచి 24 అరటి పండ్లను తినాలి. అవి ఎలాగంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ బదులుగా 8 అరటి పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ కి 8 అరటి పండ్లను తీసుకోవాలి. మళ్లీ సాయంత్రం డిన్నర్ కి కూడా 8 అరటి పండ్లను తినాలి, మీరు ఎంత వాటర్ తాగరు అంతా వాటర్ తాగేయండి.
ఇలా ఒక్క వారం రోజులు తిన్నారు అంటే 5 కిలోల బరువు తగ్గుతారు. ఇంకా తగ్గాలి అనుకునే వారు ఇంకొక వారం కూడా తినవచ్చు, ఇలా ఎంత తగ్గాలో తెలుసుకొని ని ఈ డైట్ ని పాటించండి. సరే ఒట్టి అరటి పండ్లు అనుకుంటున్నారా, అప్పుడప్పుడు మధ్యలో కీర జ్యూస్ కానీ, వాటర్ మిలన్ గాని ఇలా ఏదో ఒకటి తొందరగా అరిగిపోయే జ్యూస్ ని తాగేయండి. కానీ రోజుకి 20 నుంచి 24 అరటి పండ్లు తినాల్సిందేనండి.
ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇలాంటి మరి కొన్ని టిప్స్ కోసం మా వెబ్సైట్ ఫాలో అవండి..