స్టూడెంట్స్ కోసం Apple iPad 9.7 – inch (2018)
Apple కొత్తగా మార్కెట్ లోకి Apple iPad బడ్జెట్ iPad లను విడుదల చేసింది. ఈ iPad ధరలు వరసగా రూ. 27,990, 34,900 మరియు రూ. 11,999 గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే కలర్ లో లభిస్తాయి.
మార్కెట్ లోకి Apple iPad 9.7 అంగుళాల iPad ను విడుదల చేసింది. ఈ iPad మూడు మోడల్స్ లో లభిస్తుంది. 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 27,900/-, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 34,900/-128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 35,200/-. ఈ iPad ని apple store నుండి అలాగే ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.
Apple iPad 9.7 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 32జిబి /64జిబి/128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది iOS 11 ఆపరేటింగ్ సిస్టముతో పనిచేస్తుంది. 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది. వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. అంతేకాకుండా ఫోన్ ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది.
ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.
ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.
ఈ iPad ఫై మీ అభిప్రాయం : క్రింద వోట్ వేయండి.
ఈ iPad మీరు వాడుతున్నట్లు అయితే ఈ iPad కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.