Moto X4 – Full Specification – teluguservers.in

Moto  కొత్తగా మార్కెట్ లోకి Moto X4 బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 20,999, 22,999 మరియు రూ. 24,999 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Moto X4 5.2 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు మోడల్స్ లో లభిస్తుంది. 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 20,999/-, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 22,999/-. 6జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 24,999/-. ఈ స్మార్ట్ ఫోన్ ని Amazon నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Moto X4 స్మార్ట్ ఫోన్ 5.2 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 2.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జిబి/4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 32జిబి /64జిబి/64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 12+8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది.ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3000 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు.  అంతేకాకుండా ఫోన్ ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Moto X4 మొబైల్ యొక్క మందం 7.99 mm మరియు బరువు 163 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

 

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

 

ఈ ఫోన్ ఫై  మీ అభిప్రాయం : క్రింద వోట్ వేయండి.

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.

Anusha Reddy

Hi Guys! My name is Anusha Reddy and I’m 21 years old blogger. A Telugu blog helps that all Telugu people to simple and easy understand the technology updates. Here you can see complete information about Latest technology related News and latest News, Fashion, Home Appliance and Mobile & Gadget Reviews .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *