టిటికె ప్రేస్టిజ్ ప్రచారకర్తగా విద్యాబాలన్
వంటగది అప్లియన్సు తయారీ సంస్థ టిటికె ప్రేస్టిజ్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి అయినా విద్యాబాలన్ నియమించారు. ఆ కంపెనీ సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తారు. ఏప్రిల్ చివరినాటికి విద్యాబాలన్ తో నిర్వహించిన పలు రకాల టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియా వంటి కార్యక్రమాలు పూర్తి అవుతాయని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ యజమాని మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రగతిలో విద్యాబాలన్ చక్కని ప్రతినిధి అని, అందుకే ఆమె మా కంపెనీ కి ప్రచారకర్తగా నియమించామని తెలిపింది.
ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.