Vivo V9 Youth Price in India – Full Phone Specifications at teluguservers

Vivo  కొత్తగా మార్కెట్ లోకి V9 Youth  బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు వరసగా రూ. 18,990 గోల్డ్,బ్లాక్ కలర్ లో లభిస్తాయి.

 

మార్కెట్ లోకి Vivo V9 Youth 6.3 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4 GB మోడల్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ధర రూ. 18,990. ఈ స్మార్ట్ ఫోన్ ని amazon నుండి అలాగే  ఫ్లిప్కార్ట్ వంటి వాటి నుండి కొనుగోలు చెయ్యవచు.

 

Vivo V9 Youth స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల HD ఫుల్ డిస్ప్లే. 1.8 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 32జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్  సిస్టముతో పనిచేస్తుంది. 16+2 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమెరా కలిగి వుంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4G VOLTE, వైఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 3260 mAh సమ్యర్థం గల బ్యాటరీ ని ఉపయోగించినారు.  అంతేకాకుండా ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి వుంది. Vivo V9 Youth మొబైల్ యొక్క మందం 7.5 mm మరియు బరువు 150 గ్రామ్స్.

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును.

 

 

ఏదైన మొబైల్/గాడ్జెట్స్ ఇక్కడ కొనవచ్చును.

Anusha Reddy

Hi Guys! My name is Anusha Reddy and I’m 21 years old blogger. A Telugu blog helps that all Telugu people to simple and easy understand the technology updates. Here you can see complete information about Latest technology related News and latest News, Fashion, Home Appliance and Mobile & Gadget Reviews .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *